Home » TDP - Janasena
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రా జెక్టును ఆదివారం విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుం ది. ఈ బృంద సభ్యులు ఉదయం 9.45గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు.
రాష్ట్రంలో జూలై 1న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పింఛనుదారులకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు యథాతథంగా....
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.
‘కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం జన ప్రవాహం పోటెత్తింది. పార్టీ కార్యాలయంలో చోటు చేసుకొన్న తోపులాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపు చిక్కుకొన్నారు.
అమరావతి ధ్వంస రచన కోసం.. జగన్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్ ప్లాన్‌ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది.
పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.
కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే ఉన్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఎన్డీయే కూటమి, వామపక్ష నేతలతో కలసి వెళ్లి పోర్టు సీఈవో జీజే రావును కలిశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్ - 3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని,