Home » Teacher
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేయొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భాగ్యనగరంలోని సీబీఐటీ కళాశాలలో (CBIT College) ఈరోజు (శనివారం) ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహిళా ప్రొఫెసర్‌ను ఐక్యూఏసీ డైరెక్టర్లు గత కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Governement Teachers) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. పదవీ విరమణ 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్, మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్..
టీచర్ల బదిలీలపై మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ(Botsa Satyanarayana) స్పందించారు. రాష్ట్రంలో టీచర్ల అక్రమ బదిలీలు(Teachers Transfers News) జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బదిలీలు నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని బొత్సా సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ(Education Department of Andhra Pradesh) పరిధిలో గతంలో..
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వణికించాయి. ఊహించినట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తారు. వైసీపీ అభ్యర్థులు సైతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తగ్గించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఓట్లను ఇనవ్యాలీడ్ చేయించేందుకు కోర్టులకు ఎక్కారు. అన్ని అడ్డంకులను దాటుకుని.. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా, ఇన వ్యాలీడ్ ఓట్లు భారీగానే నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,582 పోస్టల్ ఓట్లు చెల్లలేదు. ...
విద్యాశాఖ పరిధిలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ శాఖ జిల్లా అధికారులు ‘దయ’ చూపుతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా ‘విచారణ’ పేరిట కాలయాపన చేస్తూ.. తప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక జరిగిన అనేక సంఘటనలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వందలాది మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పీడీలు అనంతపురం నగర శివారులోని ఓ డాబాలో విందు రాజకీయం చేశారు. ఏపీటీఎఫ్ నాయకులు రాజేంద్ర స్కూల్లో సమావేశయ్యారు. ఉల్లంఘనలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. తూతూ మంత్రపు వివరణలు తీసుకుని సరిపెట్టారు...
ఈరోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు. తమ రీల్స్ వైరల్ అవ్వాలని.. లక్షల్లో వ్యూస్, లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి..
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా జరిగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దుచేస్తానని, పాతపెన్షన విధానంను పునరుద్ధరిస్తానని, మెరుగైన పీఆర్సీ, పెండింగ్ లేకుండా డీఏలు చెల్లిస్తామని, ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయుడికి సొంత ఇల్లు కట్టించి ...
ఎన్నికల సమయంలో ఏపీటీఎఫ్ నాయకులు సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆ యూనియన నాయకులను, రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ హెచఎంను శుక్రవారం విచారించినట్లు తెలిసింది. ఆ పాఠశాలో ఎలాంటి సమావేశం నిర్వహించలేదని ...