Home » Teacher
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 11వ తేదీ నుంచి హాల్టికెట్లను జారీ చేయనున్నారు.
తాత్కాలిక సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ను కల్పిస్తున్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
టీడీపీ కూటమి ప్రభుత్వం 117 జీఓను రద్దు చేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు జీవం పోయాలని ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కోనంకి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మండలంలోని కొడపగానిపల్లి జిలా ్లపరిషత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి సంబంధిత కరపత్రాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ... సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాతపెన్షన విధానాన్ని పునరుద్ధ రించాలన్నారు.
ఒకప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు దైవంగా భావించేవారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బాట వేసి, జీవితాలకు ఒక రూపం కల్పిస్తారు కాబట్టి.. వారిని ఎంతో గౌరవించేవారు. కానీ..
క్రమశిక్షణ పెంపొందించాలన్న సదుద్దేశంలో విద్యార్థులను కొట్టే ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో చాలా మంది సోమవారమే కొత్త బడుల్లో చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాలో రెండు మూడు రోజుల్లో దీనిని పూర్తి చేయనున్నారు.
పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచరమ్మా దారి తప్పింది. ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. తాను కోరినప్పుడల్లా అతనితో కామవాంఛ తీర్చుకుంది. ఈ వ్యవహారం ఎలాగోలా బయటకు పొక్కడంతో..
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తోంది.
సాధారణంగా సైబర్ నేరగాళ్లు.. మాటల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. కాని సైబర్ నేరగాళ్లకే తన చాకచక్యంతో ఝలక్ ఇచ్చిందో మహిళా టీచర్. నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు..
ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ అంటారో భావకవి! కల్లాకపటం తెలియని పిల్లలూ ఇంతే! చక్కగా అర్థమయ్యేట్టు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పట్ల మాటలకందని గొప్ప బంఽధాన్ని ఏర్పరుచుకుంటారు.