Home » Telangana CM KCR
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తం చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. ఎక్కడ చూసినా వర్గ పోరుతో పార్టీకి తల బొప్పి కడుతోంది.
జాతీయ రాజకీయాలే (National Politics) లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ను (BRS) విస్తరించే దిశగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా...
అవును.. తెలంగాణ బీజేపీ నేతలు (TS BJP Leaders) కేంద్ర మంత్రి సమక్షంలోనే కొట్లాడుకున్నారు. బాబోయ్.. అటు ఇటు సర్దిచెప్పేవాళ్లు లేకుంటే కొట్టుకునేవాళ్లేమో అన్నంతగా పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది.
నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు.
అసెంబ్లీ లాబీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు కడియం శ్రీహరికి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఎర్రబెల్లికి బీఆర్‌ఎస్ కండువాను కడియం కప్పారు.
నూతన సచివాలయంలో తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే దీనిని మాక్ డ్రిల్‌గా చిత్రీకరించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. కానీ మాక్ డ్రిల్‌కు అంతటి దట్టమైన పొగలు రావడమేంటనేది సందేహంగా మారింది.
నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌కే తలమానికంగా దాని నిర్మాణం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీ స్థాపించిన నాటి నుంచి నిత్యం వార్తల్లో..
కేసీఆర్‌తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్)అధినేత కుమారస్వామి స్పందించారు.