Home » Telangana CM KCR
భారత్ రాష్ట్ర సమితిలో (BRS) చేరికల పర్వం కొనసాగుతోంది.
చదువురాని చదువుల తల్లి మన విద్యాశాఖ మంత్రి అని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ (Bura Narsaiah Goud) విమర్శించారు.
ప్రధానమంత్రి మోదీ చదువుపై పనిలేని వాళ్ళే అనవసర చర్చ పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.
బీఆర్ఎస్‌లోకి(Bharat Rastra Samithi) మహారాష్ట్ర (Maharashtra) నుంచి చేరికలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల గురించి ఏ నాయకుడు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు.
కంటి వెలుగు వడివడిగా కోటికి చేరువ అవుతోంది.
తమిళిసై సౌందరరాజన్‌పై తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలో మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు కేటీఆర్ లీగల్ నోటీసులు (KTR legal notices) పంపించారు.