Home » Telangana Election2023
అవును.. మీరు వింటున్నది నిజమే.. బీజేపీ (Telangana BJP) అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! ఇప్పుడు పరిస్థితున్నీ మారిపోయాయి..! దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్(Congress) పైనే కమలం కోటి ఆశలు పెట్టుకుంది.!..
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో అయితే కాస్త టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ ప్రత్యర్థి పార్టీల నేతలకు ‘కారు’లో చోటిస్తున్నారు...
బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందిన జాన్సన్ నాయక్‌పై దుమారం మొదలైంది. జాన్సన్ నాయక్ లంబాడా తెగకు చెందిన వాడు కాదని ఆయన తాత, ముత్తాతలు, తల్లిదండ్రులు క్రైస్తవ మతంలో కొనసాగుతున్నారంటూ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను చేసింది ఎవరో కాదు స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఇప్పటికే ఏడుగురు సభ్యులతో కమిటీనీ నియమించిన టీడీపీ అధినేత.. తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఇచ్చారు.
తొలి, మలి అని లేకుండా ఒకటే జాబితాలో ఏకంగా 115 మంది అభ్యర్థులను (BRS MLAs List) ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) .. వారిలో కొందరిని చివరి నిమిషంలో మార్చేస్తారా..? సుమారు 20 మందికి బీఫామ్ ఇవ్వడం కష్టమేనా..? ఆ స్థానాల్లో కొందరు కొత్త వ్యక్తులు, సిట్టింగ్‌లనే మళ్లీ అభ్యర్థులుగా ప్రకటిస్తారా..? మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేకంగా నిఘా పెట్టారా..? అంటే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assebly Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్. ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో బీర్ఎస్ జాబితా (BRS First List) ప్రకటించగా.. అధికారపార్టీకి ఊహకందని రీతిలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (TS BJP) పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే...
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను (CM KCR) నమ్మిన పాపానికి వామపక్షాలను (Left Parties) నిలువునా ముంచేశారు.!. అదేదో సామెత ఉంది కదా.. ఏరు దాటాక.. అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు (BRS, CPI, CPM) ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి...
తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) బీఆర్ఎస్ అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన తర్వాత టికెట్ రాని సిట్టింగులు, కీలక నేతలు, మాజీలు, ముఖ్యనేతలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్‌కు బై.. బై చెప్పేయగా...
119 అసెంబ్లీ స్థానాలకు గాను వందల్లో అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. ఇవాళ చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. సినిమా, వ్యాపార రంగాలతో పలువురు ముఖ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి ఎన్నారైలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...
అవును.. ఇన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా (Governor Vs Govt) ఉన్న పరిస్థితులన్నీ ఒకే ఒక్క భేటీతో మారిపోయాయ్.! ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నర్ తమిళిసైతో (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR) రాజీ అయ్యారనే చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!..