Home » Telangana Election2023
CM KCR Vs Revanth Reddy : కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన కొద్దిరోజుల్లోనే..
Telangana Elections: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, ఆఫీసులలో ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ మూడు ప్రాంతాలలో అయిదు చోట్ల ఏకదాటిగా అధికారులు దాడులు చేపట్టారు.
పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో కేసీఆర్ నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్‌లు కేసీఆర్ దాఖలు చేశారు.
Telangana Elections : తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు స్వల్పగాయాలయ్యాయి. గురువారం నాడు ఆర్మూరు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అయితే.. ‘ప్రచార రథం’ వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ ఊడిపోయింది..
Telangana Elections: తెలంగాణలో రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. నేడు మంచి రోజు కావడంతో ఆయా పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీలతో బయలుదేరారు. సిటీలో నామినేషన్ల హడావుడితో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Telangana Elections: తెలంగాణలో రేపటి (శుక్రవారం)తో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థులు ఆయా సెగ్మెంట్లలో పార్టీ తరపున ఏ ఫామ్, బీ ఫామ్‌లు అందజేస్తున్నారు.
Telangana Elections: సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా.. కన్నీళ్లు కావాలా నీళ్లు కావాలా.. స్కీములు కావాలా కాంగ్రెస్ స్కాములు కావాలా’’ అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈరోజు (గురువారం) నామినేషన్ వేయనున్నారు.
అధికారపార్టీ బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇల్లందులో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు పార్టీకి రాజీనామా చేశారు. గురువారం బీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.