Home » Telangana News
హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
‘రైతుబంధు’ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా.. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ను వీడారు 15 మంది కార్పొరేటర్లు. దీంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతుండడంపై పార్టీ ఫిరాయింపులంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని.....
Hyderabad Zoo Park: హైదరాబాద్ జూ పార్క్‌లో ఎనిమిల్ కీపర్‌పై సింహం దాడి చేసింది. ఈ దాడిలో కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో ఉడంగడ్డకు చెందిన హుస్సేన్(40) ఎనిమల్ కీపర్‌గా పని చేస్తున్నాడు.
కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్)KTR) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని..
జులై 9న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి(Balkampet Yellamma Talli) కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడ్రోజులపాటు జరిగే ఉత్సవాల్లో ఇవాళ(సోమవారం) మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. ఇవాళ పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్.ఆర్.నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్దఎత్తున కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహిస్తారు.
నగరంలో కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు ఈ-సిగరెట్స్(E-cigarettes) అమ్ముతున్న ముఠాను నార్కోటిక్ బ్యూరో పోలీసులు(TG NAB Police) అరెస్టు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి ప్రాంతాల్లో విద్యార్థులే లక్ష్యంగా మత్తు మందు కలిపిన ఈ-సిగరెట్స్ విక్రయిస్తున్న నిందితుల గుట్టురట్టు చేశారు.
అంబర్పేట్(Amberpet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు తరచుగా అత్యాచారం చేసేవాడు. మరోసారి ఆ దారుణానికి పాల్పడుతుండగా.. గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
తెలంగాణలో(Telangana) పలువురు ఖైదీలకు పండుగ రోజు నేడు. అవును.. మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదులు(Prisoners) విడుదలవుతున్నారు. అంతేకాదండోయ్.. వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది జైళ్ల శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది.