Home » Telangana Politics
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam srinivas reddy) కాంగ్రెస్(congress) పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు.
పటాన్చెరు(Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy), ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరార్మించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Ex Minister Harish Rao). గూడెం బ్రదర్స్ ఇళ్లలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన అరుణ్ రాజును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను రాజాసింగ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్.. మెదక్ ఘటనలో పోలీసులు సరైన సమాయానికి స్పందించి ఉంటే..
MLA Rajasingh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల(Electricity Purchage) అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి((Justice Narasimha Reddy)) కమిషన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ విషయం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి.. కేసీఆర్(KCR)పై చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందన్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ మునిసిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహగౌడ్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం నెగ్గింది. మునిసిపాలిటీ కౌన్సిలర్లకు అవిశ్వాస తీర్మానంపై ఎన్నికల అధికారి ఆర్డీవో మాధవి గత నెల 27న నోటీసులు జారీ చేశారు.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కుమార్తె, యూత్ కాంగ్రెస్ నేత తూర్పు జయారెడ్డి.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావును మాజీమంత్రి హరీశ్‌రావు అభినందించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. అయితే బుధవారం వారిద్దరు ఎదురుపడినప్పుడు భిన్న వాతావరణం కనిపించింది.
ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్‌కు బుధవారం ఇంధనశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.