Home » TG Govt
రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే జీవో 29 జారీ అయ్యిందని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం శనివారం లోగోను విడుదల చేసింది.
దీపావళి నాటికి కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలోని నర్సాపూర్ డివిజన్లో భూములు కోల్పోతున్న రైతులకు త్వరలోనే తీపి కబురు అందనుంది.
దివ్యాంగులు ఇకపై కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను తీసుకొచ్చామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి అన్ని కుటుంబాలకు సంబంధించి కులం, ఆర్థిక, సామాజిక స్థితిగతులు సహా పూర్తి వివరాలను సేకరించనుంది.
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో పంపిణీ చేసే బియ్యాన్ని నల్లబజారుకు తరలించిన అక్రమార్కులపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్- టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు.
రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి.