Home » Trending
దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఈ రోజు ఇంటిని మరింత అందంగా అలంకరించేందుకు, అతిథులను సర్ప్రైజ్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.
Secret Behind Rooster Crowing: సాధారణంగా ఉదయాన్నే అంటే సూర్యోదయం సమయంలో కోడి కూస్తుంది. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు కోడి కూతతోనే నిద్ర మేల్కొంటారు. మరి కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది. అసలు సూర్యోదయం అయినట్లు కోళ్లకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు..
తేనె తినే చాలా మందికి ఈ కాంబినేషన్లో తినకూడదని అస్సలు తెలియదు.
ఆముదం చిక్కగా ఉంటుంది. కొందరు దీన్ని ముఖానికి రాసుకుంటారు. కానీ ఈ నిజాలు చాలామందికి తెలియవు.
చర్మ సమస్యలు చాలా సాధారణమే అయినా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఇబ్బందే..
పండుగకు ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలన్నా, పండుగ రోజుల్లో ఆహారాన్ని ఎంజాయ్ చేయాలన్నా ఈ ఒక్క డ్రింక్ తాగాలి.
మధుమేహం ఈ కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీనికి చెక్ పెట్టాలంటే రోజూ ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగాలి.
చాలామంది ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే పెయిన్ కిల్లర్ లు వాడుతుంటారు. కానీ వాటికి బదులు వంటింట్లో ఉండే ఈ పెయిన్ కిల్లర్లు వాడితే చాలా మంచిది.
మ్యాట్రిమోనియల్ సైట్లో తన కెదురైన అనుభవాన్ని వివరిస్తూ పురుష హక్కుల కార్యకర్త ఒకరు నెట్టింట పెట్టిన పోస్టు వైరల్గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.
సెకెండ్ క్లాస్ భారతీయ రైల్లోని మురికి వాష్రూం వీడియోను ఓ విదేశీ మహిళ నెట్టింట నెట్టింట పంచుకుంది. దీంతో, ఫైరైపోయిన భారతీయులు వందేభారత్, ఫస్ట్ క్లాస్ రైళ్ల వీడియోలనూ షేర్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.