Home » TS Assembly Elections
మూడోసారి సీఎం కేసీఆర్ ( CM KCR ) గెలిస్తే ఢిల్లీ వచ్చి జెండా పాతుతారని బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతల్లో భయం పట్టుకుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ( BRS ) దళిత వ్యతిరేక పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ ఛీఫ్ మాయావతి ( Mayawati ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎలక్షన్ కోడ్( Election Code ) లో భాగంగా నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల నగదును మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు.
తెలంగాణలో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) వ్యాఖ్యానించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని, కేసీఆర్ తన కుటుంబాన్ని పైకి తేవడం తప్ప తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదని అన్నారు.
అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణలో ధర్మయుద్ధం చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పిలుపునిచ్చారు. గురువారం నాడు సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. మాట తప్పాడని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ( Narayana Swamy ) అన్నారు.
బర్రెలక్క వంటివారిని చూసి తెలంగాణ అంతటా ప్రశ్నించే వాతావరణం, అసమ్మతి వ్యక్తీకరణ ఉందని అనుకోలేము....
బీజేపీ ( BJP ) అధికారంలోకొస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ( CM Himanta Biswasharma ) పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.