• Home » TS Assembly

TS Assembly

Bhatti Vikramarka: అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్న విద్యుత్ అవసరమని..

Harish Rao: కేంద్రం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్లే రాష్ట్రానికి ఇబ్బంది..

Harish Rao: కేంద్రం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్లే రాష్ట్రానికి ఇబ్బంది..

హైదరాబాద్: కేంద్రం నుంచి రావలసిన రూ. లక్ష కోట్లు రాకపోవడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగిందని, ఎస్‌వీపీలను అప్పులుగా తప్పుగా చూపించారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లఘు చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ..

TS Assembly: హరీష్‌రావు ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు ఎమన్నారంటే..

TS Assembly: హరీష్‌రావు ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు ఎమన్నారంటే..

హైదరాబాద్: షాట్ డిస్కషన్‌పై 42 పేజీల బుక్‌ను ఇచ్చి నాలుగు నిముషాలు కూడా కాలేదని, అది చదవకుండానే మమ్మల్ని మాట్లాడమంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

 Jairam Ramesh: తెలంగాణ  అసెంబ్లీకి  వచ్చిన జైరాం రమేష్

Jairam Ramesh: తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జైరాం రమేష్

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి శనివారం నాడు కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ( Jairam Ramesh ) అసెంబ్లీకి వచ్చారు.

TS Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

TS Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు.

TS Assembly:  స్పీకర్‌ని ఎంపిక చేసేది ఎప్పుడంటే..?

TS Assembly: స్పీకర్‌ని ఎంపిక చేసేది ఎప్పుడంటే..?

తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం (Telangana Assembly Session) ముగిసింది. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారభమయ్యాయి. ఈ సభలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఓవైసీ (Protem Speaker Akbaruddin Owaisi) కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

BJP: అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా.. కారణమేంటంటే..?

BJP: అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా.. కారణమేంటంటే..?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.

 TS Assembly: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS Assembly: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ( Telangana Assembly ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎన్నిక?

Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎన్నిక?

శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

TS Assembly Polls : బిగ్ స్క్రీన్లపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌.. ఓటర్ల కోసం తగ్గేదేలే అంటున్న పార్టీలు

TS Assembly Polls : బిగ్ స్క్రీన్లపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌.. ఓటర్ల కోసం తగ్గేదేలే అంటున్న పార్టీలు

ఓట్ల వేటలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదు! ఎన్నికల్లో పోటీ పడే నేతాశ్రీలు అనుసరించే రూల్‌ నంబర్‌ వన్‌ ఇది. ఈ క్రమంలోనే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి