Home » TwitterX
చిలుకలకు మాటలు వస్తే మనిషికి ధీటుగా వాదించగలుగుతాయవి. అయితే ఈ చిలుక రూటు కాస్త సపరేటు. ఓ రిపోర్టర్ చాలా సీరియస్ గా న్యూస్ చెబుతోంటే మెల్లగా వచ్చి అది చేసిన పనికి..
ఈ పిల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు కొండచిలువతో చేసిన ఫైట్ చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. కొన్ని క్షణాలపాటు ఆ పిల్లి కూడా పులిలా మారిపోయింది..
మానవత్వం ఉన్న కొందరు మహానుభావుల కారణంగా అప్పుడప్పుడు అయినా కోతులు, కుక్కలు, పక్షులు మొదలైనవాటికి ఆహారం లభిస్తోంది. ఓ వ్యక్తి కోతులకు అరటిపండ్లు ఇస్తే ఓ కోతిపిల్ల చేసిన పనికి..
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్(X) కి యూజర్లు తగ్గుతున్నారని కంపెనీ సీఈవో లిండా యాకారినో(Linda Yaccarino) తెలిపారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తనను ప్రేమగా చూసుకునే యజమాని తనను వదిలి వెళుతున్నాడని ఈ ఏనుగు ఎంత రచ్చ చేసిందో చూస్తే..
ఒకే ఒక్క చుక్క పాము విషం గ్లాసులోని రక్తంలో కలపగానే సెకెన్లలోపే ఏం జరిగిందో చూస్తే వణికిపోతారు..
గల్ఫ్ దేశాలలో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే పొరపాటుకు సైతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ప్రసిద్ధ సోషల్ మీడియా కంపెనీ ఎక్స్(x)లో టాప్ పొజీషన్ లో ఉన్న ఓ వ్యక్తి రాజీనామా(Resign) చేయడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. భారత్, దక్షిణాసియా పాలసీ హెడ్ గా ఉన్న సమీరన్ గుప్తా(Samiran Gupta) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కొన్ని సార్లు తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేసే పని సమాజం నుండి విమర్మలు ఎదుర్కొనేలా చేస్తుంది. ఓ తండ్రి తన కొడుకును బైక్ మీద తీసుకెళ్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య ప్రేమ జంటల బరితెగింపులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో వికృత చేష్టలకు పాల్పడడం ప్రధానంగా ఆ వీడియోలలో కనిపిస్తుంది.