Home » Uppal
ఉప్పల్ టికెట్ (Uppal Ticket) దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి (Bethi Subhas Reddy).. నియోజకవర్గ నేతలు, అభిమానులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటన్నరపైగా భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చించారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి.! కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్.. గెలుపు వ్యూహాల్లో ఉన్నారు...
అక్టోబర్ 6న పాకిస్థాన్-నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్-నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. దీంతో వరుస రోజుల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సెక్యూరిటీ కల్పించేందుకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సీఏ దృష్టి తీసుకెళ్లారు. కానీ టోర్నీ షెడ్యూల్ మార్చాలంటే ఇతర క్రికెట్ క్లబ్‌లతో సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. దీంతో ఉప్పల్‌లో షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
వన్డే వరల్డ్‌క్‌ప(ODI World Cup)లో భాగంగా హైదరాబాద్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల నిర్వహణకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలపై హెచ్‌సీఏ(HCA) ఆందోళన చెందుతోంది.
ప్రపంచకప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియాకు మాత్రం ఒక మ్యాచ్ కూడా లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది. కానీ అందులో మన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం లేదు.
హైదరాబాద్: ఉప్పల్ రింగ్ రోడ్డులో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఉప్పల్ పర్యటనకువచ్చిన మంత్రి కేటీఆర్ గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌తోపాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అవును.. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), వీరాభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అచ్చు తప్పు పడింది. అది కూడా ఎలాంటి తప్పంటే.. ముఖ్యమంత్రినే (Chief Minister) మంత్రిని.. మంత్రిని (Minister) ముఖ్యమంత్రిని చేసింనంత..! ఫ్లై ఓవర్లు (Fly Over) , స్కైవేలతో (Sky Way) భాగ్యనగరంలోని ఉప్పల్ నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి..
హైదరాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్‌లో ఓ యువకుడి సెల్ఫీ వీడియో సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో నకిలీ టికెట్లు (Fake Tickets) కలకలం (Kalakalam) రేపుతున్నాయి. సన్ రైజర్స్ (Sunrisers) మ్యాచ్‌లకు ఫేక్ టికెట్స్ ఓ ముఠా విక్రయిస్తోంది.
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జోరు పెంచింది. బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గట్టు రాణించగా.. అటు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కుదురుకోనీయలేదు.