Home » Viral Video
ఎంతో నైపుణ్యం, గుండె ధైర్యం ఉన్న వారు మాత్రమే విపత్కర పరిస్థితుల్లో కూడా చక్కగా వాహనాలను నడుపుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే డ్రైవింగ్ స్కిల్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియోలోని వ్యక్తి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వాహనాన్ని నడిపి ఔరా అనిపించుకున్నాడు.
ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను కొంత మంది పోలీసులు భయపెడుతుంటారు. తప్పు లేకపోయినా బెదిరిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పోలీస్ కానిస్టేబుల్ అలాగే చేశాడు. తాను తప్పు చేయడమే కాకుండా.. ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్‌పై దాడికి దిగాడు.
పెళ్లి చేసుకునే ముందు ఏడు తరాల గురించి తెలుసుకోవాలనే వారు. అయితే ప్రస్తుతం అంత తీరిక ఎవరికీ లేదు. ఎవరైనా కాస్త అందంగా కనబడితే ప్రేమలోకి దిగిపోతున్నారు. ఆ తర్వాత వారితో అడ్జెస్ట్ కాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకోవడం ఎలాగో చెబుతున్నాడు.
టీనేజ్‌లో ఉన్న కుర్రాళ్లు పర్యావసానాలను ఆలోచించకుండా వీడియోల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఆ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్ది మంది అదృష్టవశాత్తూ తప్పించుకుంటున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఏదైనా కష్టమైన సమస్య ఎదురైనపుడు బ్రెయిన్ ఉపయోగించి దానిని సులభంగా పరిష్కరించడం మన దేశ వాసులకు ఇష్టం. కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవలి కాలంలో వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో సింహాలు, పులులు వంటి క్రూర మృగాలతో చాలా మంది ఆటలాడుతున్నారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓ పేద కుర్రాడి మొహంలో సంతోషం చూసేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం చాలా మందిని ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడికి ఓ వ్యక్తి సర్ప్రైజ్ అందించాడు. ఆ ఘటనను వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరుతను వేగానికి చిరునామాగా భావిస్తారు. అలాగే తాబేలు అనగానే దాని నెమ్మదితనం గుర్తుకువస్తుంది. అయితే నడవడంలో తాబేలు నెమ్మదేమో గానీ, వేట విషయంలో మాత్రం మెరుపు వేగాన్ని ప్రదర్శిస్తుంది. తాబేలు వేటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీల్స్ రూపొందించి వ్యూస్, లైక్స్ పొందేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రాణాంతక సాహసాలకు కూడా దిగుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎంతో మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రకరకాల అంశాల గురించి సమాచారం ఇస్తున్నారు. టిప్స్ చెబుతున్నారు. ముఖ్యంగా అందానికి సంబంధించి టిప్స్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు రకరకాల ప్రయోగాలు చేస్తూ వాటిని జనాలకు తెలియజేస్తుంటారు.