Home » Viral Video
దేశీ జుగాడ్కు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని అందర్నీ ఆలోచింప చేస్తాయి. మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ జుగాడ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
పురోహితులంతా వేద మంత్ర పఠనాన్నే కాదు.. కొందరు యుద్ధ విద్యలోనూ ఆరితేరి ఉంటారన్నడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
సాధారణంగా చాలా మందికి పామును చూస్తేనే భయం వేస్తుంది. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. మరి, కొండచిలువ సంగతి చెప్పనే అక్కర్లేదు. భారీ శరీరంతో ఉండే కొండచిలువ పేరు వింటేనే చాలా మంది వణికిపోతారు.
సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూర జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ అర్థం కాదు. అందుకే చాలా మంది వాటి జోలికి వెళ్లరు. అయితే కొన్ని దేశాల్లో ప్రజలు క్రూర జంతువులను తమ పాటు ఇళ్లలో పెంచుకుంటున్నారు.
బడి దేవాలయంగా.. పాఠాలు చెప్పే టీచర్లను దేవుళ్లలా కొలుస్తారు. అలాంటి టీచర్లు వక్ర బుద్ధిలో వెళ్తే పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు. తాజాగా ఓ మహిళ టీచర్ విద్యార్థులతో సపర్యలు చేయించుకుంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఆసక్తికర దృశ్యాలు, ఫన్నీ ఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన వారెవ్వరూ నవ్వు ఆపుకోలేరు.
ఆ వ్యక్తి తన పిల్లల కోసం క్రిమ్ బిస్కెట్ ప్యాకెట్ కొని తీసుకొచ్చాడు. ఆ ప్యాకెట్లోని ఓ బిస్కెట్లో సన్నని ఇనుప తీగ కనిపించింది. ఒకవేళ ఆ బిస్కెట్ను చిన్నారి తినేసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం సంభవించేంది. ఆ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వర్షాకాలం వచ్చిందంటే పాములు వాటి స్థావరాల నుంచి జనావాసాల వైపు వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరి మూల మూలన దాక్కుంటాయి. అలాంటి ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అత్యంత భయంకరంగా ఉంది.
సాధారణంగా కంగారూలు 4 నుంచి 5 అడుగుల పొడవుతో చెంగు చెంగున గెంతుతూ వినోదాన్ని పంచుతాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియాలో కనిపించిన కంగారూ ఓ మహిళకు భయాన్ని కలిగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
మంచి ఉద్యోగాలు చేసే వారి కంటే రోడ్డు పక్కన సమోసాలు, బజ్జీలు అమ్ముకునే వ్యక్తులు ప్రస్తుతం ఉద్యోగస్తులను మించి సంపాదిస్తున్నారు. ముంబైలో రోడ్డు పక్కన చిన్న స్టాల్ పెట్టుకుని వడాపావ్ అమ్ముకుంటున్న వ్యక్తి నెలవారీ సంపాదన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.