Home » Virat Kohli
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. కేవలం భారత్‌లోనే కాదు.. క్రికెట్‌ను అభిమానించే అన్ని దేశాల్లోనూ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కోహ్లీని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో కోహ్లీ వారం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ రికార్డులు సృష్టిస్తోంది.
టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంతో.. ఓపెనర్లుగా వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్..
T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో జింబాబ్వేతో తన మొదటి అసైన్మెంట్ను ప్రారంభించనుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ నిన్న ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్(London) బయలుదేరి వెళ్లారు.
విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అభిమానులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇద్దరూ వరల్డ్ కప్‌ను అభిమానులకు చూపించారు.
‘పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు ఎక్కువ’ అనే సామెత ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుని విశ్వవిజేతగా..
బార్బడోస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు.
బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే చిక్కుకున్న భారత ఆటగాళ్లు.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చేశారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి..
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికే అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను..