
IPL 2025, MI vs RCB: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబైకి తప్పని పరాజయం
ABN , First Publish Date - Apr 07 , 2025 | 06:54 PM
MI vs RCB Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

Live News & Update
-
2025-04-07T23:25:22+05:30
ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ
చివరి వరకు పోరాడిన ముంబై
రాణించిన తిలక్ (56), హార్దిక్ (42)
12 పరుగుల తేడాతో ఓడిన ముంబై
చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసిన కృనాల్
-
2025-04-07T23:09:40+05:30
తిలక్ వర్మ (56) అవుట్
భువనేశ్వర్ బౌలింగ్‌లోె అవుట్
17.4 ఓవర్లకు 188/5
విజయానికి 14 బంతుల్లో 34 పరుగులు అవసరం
-
2025-04-07T22:50:04+05:30
హార్దిక్ పాండ్యా బౌండరీల వర్షం
8 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు
15 ఓవర్లకు ముంబై స్కోరు 156/4
విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు అవసరం
-
2025-04-07T22:35:27+05:30
సూర్యకుమార్ (28) అవుట్
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
12 ఓవర్లకు 99/5
విజయానికి 48 బంతుల్లో 123 పరుగులు అవసరం
-
2025-04-07T22:20:53+05:30
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
విల్ జాక్స్ (22) అవుట్
10 ఓవర్లకు ముంబై స్కోరు 84/3
క్రీజులో సూర్య (23), తిలక్ వర్మ
విజయానికి 60 బంతుల్లో 138 పరుగులు అవసరం
-
2025-04-07T21:54:14+05:30
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
రికెల్టన్ (17) అవుట్
హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ
5 ఓవర్లకు ముంబై స్కోరు 50/2
-
2025-04-07T21:41:46+05:30
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్
యశ్ దయాల్ బౌలింగ్‌లో ఔట్
రెండో ఓవర్‌లో 17 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్
తొలి ఓవర్‌లో దూకుడుగా ఆడిన రోహిత్
-
2025-04-07T21:35:59+05:30
ముంబై బ్యాటింగ్ ప్రారంభం
బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై
తొలి ఓవర్‌లో 13 పరుగులు
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రికెల్టన్
ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ
-
2025-04-07T21:13:31+05:30
ముంబై టార్గెట్ ఎంతంటే
ముగిసిన బెంగళూరు బ్యాటింగ్
భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ
నిర్ణీత 20 ఓవర్లలో 221/5
ముంబై విజయ లక్ష్యం 222
దూకుడుగా ఆడిన కోహ్లీ, పడిక్కల్, పాటిదార్, జితేష్
పాటిదార్, కోహ్లీ ఆఫ్ సెంచరీ
ముంబై ముందు భారీ విజయలక్ష్యం
-
2025-04-07T20:49:01+05:30
15 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే
15 ఓవర్ల తర్వాత బెంగళూరు స్కోర్ 151/4
బ్యాటింగ్ చేస్తున్న జితేష్, పాటిదార్
-
2025-04-07T20:47:28+05:30
కోహ్లీ దూకుడుకు బ్రేక్
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు
హర్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లీ, లివింగ్‌స్టన్ ఔట్
కోహ్లీ దూకుడుకు పాండ్యా బ్రేకులు
67 పరుగుల వద్ద కోహ్లీ ఔట్
లివింగ్‌స్టన్ డకౌట్
-
2025-04-07T20:31:48+05:30
పది ఓవర్ల తర్వాత స్కోర్
పది ఓవర్ల తర్వాత బెంగళూరు స్కోర్ 100/2
బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, రజిత్ పాటిదార్
-
2025-04-07T20:17:44+05:30
రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
బెంగళూరు బ్యాటర్ల దూకుడు
కోహ్లీ ఆఫ్ సెంచరీ
రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
9వ ఓవర్ ఆఖరి బంతికి పడిక్కల్ ఔట్
-
2025-04-07T20:02:20+05:30
బెంగళూరు బ్యాటర్ల దూకుడు.. పవర్ ప్లేలో భారీ స్కోర్
దూకుడుగా ఆడుతున్న బెంగళూరు బ్యాటర్లు
6 ఓవర్లకు స్కోర్ 73/1
పవర్ ప్లేలో భారీ స్కోర్
మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత నిలకడగా ఆడుతున్న కోహ్లి, పడిక్కల్
-
2025-04-07T19:40:36+05:30
ఫస్ట్ బాల్ ఫోర్.. రెండో బాల్ బౌల్డ్
మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు
తొలి ఓవర్ రెండో బాల్‌కు ఫిలిప్ సాల్ట్ ఔట్
తొలి ఓవర్ మొదటి బాల్ ఫోర్, ఆ తర్వాత బౌల్డ్
ఒక వికెట్ తీసిన బోల్ట్
రెండు ఓవర్లకు బెంగళూరు స్కోర్ 17/1
-
2025-04-07T19:19:48+05:30
ముంబైకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం
ఇవాల్టి ఆటకు ముంబై ప్లేయర్ రోహిత్ శర్మ దూరం
గాయం కారణంగా ఆటకు దూరం
మోకాలి గాయంతో రోహిత్‌కు విశ్రాంతి
-
2025-04-07T19:18:01+05:30
ఇరుజట్ల ప్లేయింగ్ లెవెన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫిలిప్ సాల్ట్
విరాట్ కోహ్లీ
దేవదత్ పడిక్కల్
రజత్ పాటిదార్ (కెప్టెన్)
లియామ్ లివింగ్‌స్టోన్
జితేష్ శర్మ (వికెట్ కీపర్)
టిమ్ డేవిడ్
కృనాల్ పాండ్య
భువనేశ్వర్ కుమార్
జోష్ హాజిల్‌వుడ్
యశ్ దయాళ్
ముంబై ఇండియన్స్
విల్ జాక్స్
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్)
సూర్యకుమార్ యాదవ్
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్య (కెప్టెన్)
నమన్ ధీర్
మిచెల్ సాంట్నర్
దీపక్ చాహర్
ట్రెంట్ బౌల్ట్
జస్ప్రీత్ బుమ్రా
విగ్నేష్ పుత్తూర్
-
2025-04-07T19:03:30+05:30
ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
మొదట బ్యాటింగ్ చేయనున్న బెంగళూరు