Home » Visakha Railway Zone
‘‘మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది! అది... పరిహారం ఇప్పించడం! అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తోంది.
PM Modi Meeting Live Updates: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకోనున్నా మోదీ. సిరిపురం కూడలి సమీపంలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్..
ఆంధ్రప్రదేశ్ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ మరికొద్ది గంటల్లో నిజం కాబోతోంది. విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పోరాడుతున్న ఏపీ వాసుల చిరకాల వాంఛ నెరవేరే సమయం దగ్గరపడింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వేజోన్‌తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేస్తున్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.
విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్‌స్టాప్ పడింది. జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.