Home » Vividha
అంతా సీతాకోక చిలుకలకు దారం వేలాడిందని అనుకున్నవేళ నా సంభాషణ వాటితోనే మొదలైంది. ఎండాకాలపు రాత్రి సమయంలో కోట్లాది నక్షత్రాల వెలుగులో అనేక తూటాలు నిశ్శబ్ధంగా లేత శరీరాలను తాకి వుంటాయి...
కవితాసంపుటాలకు ఆహ్వానం, ఆచార్య ఎన్.జి. రంగ సాహిత్యపురస్కారం, ‘మాటల చెట్టు’ కవితాసంపుటి ఆవిష్కరణ, ఖమ్మం ఈస్థటిక్స్ - రచనల ఆహ్వానం, హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ (హెచ్ఆర్సి) కథలు, కవితల పోటీలు, పాలపిట్ట దాశరథి శతజయంతి సంచిక కోసం రచనల ఆహ్వానం...
‘కంఠం, ఒక కంఠం కావాలి నాకు పుంఖానుపుంఖ శంఖాల మంటల మంటలా పలుకగల ఒక కంఠం కంఠం, నాకొక కంఠం మానవగీత ఆలపించే ఒక కంఠం’...
మన దేశంలో రకరకాల భాషలు ఆయా ప్రాంతాలలో ప్రధాన భాషలుగా ఉన్నాయి. ఆ ప్రధాన భాషలకు అనుబంధంగా మాండలిక భాషలు మరెన్నో ఉన్నాయి. భారత రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్లో గుర్తించిన 24 భాషలు...
కాలాలన్నీ గువ్వపిట్టల తీరుగ వొస్తై వచ్చిన తొవ్వల అంతే వేగంగా పోతై అర్కుడిదే పెద్దిర్కం. వస్తదిగని మబ్బుల గుంపులు మూగి మొహమాటం లేకుండా...
కుదురు లేని నిద్ర లోలోన పిగిలిపోతూ ప్రాణం నాన్న నొప్పి లేకుండా కన్ను మూశాడు అమ్మను మరణం నిరాకరిస్తోంది కొద్దికొద్దిగా చస్తూ కంటిచెమ్మను పొదుపుగా ఒలికిస్తోంది...
‘ధిక్కార’ మహాత్మాపూలే స్ఫూర్తి కవిత్వం, పాతూరి మాణిక్యమ్మ అవార్డు, కథలు కవితల పోటీ...
Raṅgullō odigina sāmān'yata
మహెజబీన్ పాతికేళ్ళక్రితం వెలువరించిన ‘ఆకురాలు కాలం’ (1997) పుస్తకంగా రాక ముందు నుంచే పత్రికల్లో విడి కవితలు వస్తున్న కాలం నుంచే విశేష పాఠకాదరణ పొంది గ్రంథరూపంలో వెలువడిన తరువాత హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన కవితా సంపుటి...
మే 12 ఆదివారం ఒక సాహిత్యసభలో పాల్గొన డానికి హైదరాబాద్ వచ్చిన ప్రముఖ కన్నడ కవి, అనువాదకుడు లక్కూర్ సి. ఆనంద్ వారం తిరిగీ తిరక్కముందే మే 20 ఉదయం అకస్మికంగా మృతి చెందాడన్న వార్త...