Home » YSVivekaMurder
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సీబీఐ కోర్టుకు వెల్లడించిన రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా సీబీఐ అధికారులు రహస్య సాక్షి ప్రస్తావనను హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.
సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.
మాజీ మంత్రి, సీఎం జగన్ (CM Jagan) బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డిని ఆయన కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కలిశారు. ఇటీవల భాష్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda reddy) హత్యకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్ట్‌కు సీబీఐ (CBI) సన్నద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణకు నాలుగు రోజుల సమయం కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాసిన లేఖను సీబీఐ రిజెక్ట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపలనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అటు సీబీఐ దర్యాప్తు వేగవంతంగా చేయగా..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లెక్కలేనన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఎంతమందిని సీబీఐ (CBI) విచారించానా..