Home » Telangana » Karimnagar
జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాలు ప్రారంభించినా పది రోజుల నుంచి మాత్రమే తూకం మొదలైంది.
గత పదేళ్లలో ఓకే ఒక దిశ సమావేశం జరిగిందని, పెద్దపల్లి ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకవస్తానని, ప్రతి మూడు నెలలకోసారి దిశ సమావేశం నిర్వహిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
ఏకకాలంలో రుణమాఫీ వర్తిస్తుందని ఆశించిన రైతులకు నిరీక్షణ త ప్పడం లేదు.
జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచే ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
కల్చరల్ మీట్‌తో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ జల్ల సత్యనారాయణ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కల్చరల్ మీట్ ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది.
కార్తీక మాసం సందర్భంగా గురువారం మార్కం డే యకాలనీలోని శివాలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మంచి కట్ల బిక్షపతి ఆధ్వర్యంలో లక్ష దీపార్చన మహోత్సవ కార్యక్రమా న్ని నిర్వహించారు.
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సమయంలో ఆడబిడ్డ లకు ఆశ చూపిన రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం చేసిందని మాజీ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధు ఆరో పించారు.
రామగుండాన్ని మధుమేహ రహిత నగ రంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేద్దామని మేయర్ అనిల్‌కుమార్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పిలుపునిచ్చారు.
దేశంలోనే రామగుండం ఎన్టీపీసీ అగ్రగామి ప్రాజెక్టు అని, 47 సంవత్సరాలుగా నిరంతరాయంగా దేశానికి వెలుగుల ను అందిస్తోందని ఆర్‌ఈడీ(సౌత్), హెచ్‌వోపీ కేదార్ రంజన్ పాండు పేర్కొన్నారు.