Home » Telangana » Mahbubnagar
సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తా మని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే బుధవారం జోగుళాం బ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ప్రారంభమైంది. తొలిరోజు కుటుంబాలను గు ర్తించి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు.
మూసాపేట మండలంలోని అచ్చాయిపల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్ఎల్ఎం టీమ్ పర్యటించి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసి పరిశీలించారు.
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేం దుకే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహి స్తున్నదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నా రు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సామాజిక సర్వేపై నిర్లక్ష్యం చేయకుండా సర్వే ప త్రాలను జాగ్రత్తగా ఉంచాలని కలెక్టర్ విజయేంది ర బోయి సూచించారు.
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ సం ఘం నాయకులు ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
కులగణన పక్రియ రాత్రికి రాత్రి వచ్చిన ఆలోచన కాదని, దీని వెనుక శ్రమ, పోరాటాలు, కుట్రలు, అడ్డుకట్టలెన్నో ఉన్నా ఈనాడు కులగణన ప్రక్రియ మొదలుకావడం సం తోషకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
‘చెరువులు, కుంటలు ఖతం’ శీర్షికన గతనెల 30వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన వార్తా కథనానికి అధికారులు స్పందించారు.