Home » Telangana » Mahbubnagar
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ పిలుపునిచ్చారు.
పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవ రణ కార్యక్రమం 2025లో భాగంగా ప్రతీపోలింగ్ బూత్ పరిధిలో డబుల్ ఓట్లు ఉంటే తనిఖీ చేసి తొలగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించా రు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు మెరుగైన విద్య అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, కిరణ్ అన్నారు.
మండలంలోని దండు వద్ద కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ ఆదివారం పరిశీలించారు.
మండలంలోని సంకలమద్ది శివారు సర్వే నెం బర్ 483 ప్రభుత్వ గుట్ట(రామ స్వామిగుట్ట)లో మొర్రం మట్టి తరలింపును ఆదివారం ఆల య కమిటీ సభ్యుల, గ్రామస్థు లు అడ్డుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
అనుమతులు లేకుం డానే యథేచ్ఛగా కుటీర పరిశ్రమ మాదిరిగా ఏర్పాటు చేసుకొని లక్షల్లో కాసులు కూడబెట్టుకుం టున్నారు. మండలంలో ఇసుక మాఫియా తీరిది.
గద్వాల తిరుపతిగా పేరు గాంచి నదీఅగ్రహారం శ్రీ కల్యాణ లక్ష్మీవెంక టేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గట్టులో రోజురోజుకూ భూ దందాలు పెరిగిపోతున్నాయి. తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా ఈ దందాలు సాగుతుండటం అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.