Home » Telangana » Medak
కాంగ్రెస్ నాయకులు
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధరం గురువారెడ్డి
‘దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి పదిరోజుల క్రితం నిత్యం 209 మంది వైద్యపరీక్షల కోసం వచ్చేవారు. శుక్రవారం ఔట్ పేషెంట్ల సంఖ్య 316కు చేరింది. జ్వరాలు, వాంతులు, విరేచనాలతోపాటు కీళ్లనొప్పుల చికిత్సకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది’
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపొందినట్లుగా కనిపిస్తోంది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిల్పచెడ్, జూలై 25: దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిలోంచి బంగారం, వెండి, మేకల మంద నుంచి ఐదు మేకలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన చిల్పచెడ్ మండలం చండూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది.
అల్లాదుర్గం, జూలై 25 : అధికారుల నిర్లక్ష్య ఫలితంగా గుక్కెడు తాగునీటి కోసం అల్లాదుర్గం మండలం సీతానగర్ గిరిజన తండా వాసులు అల్లాడుతున్నారు
సంగారెడ్డి రూరల్, జూలై 25: పంట రుణాలు మాఫీ పొందిన రైతులకు వెంటనే రుణాలు రెన్యూవల్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు.
మెదక్ మున్సిపాలిటీ, జూలై 25: గత పాలకుల నిర్లక్ష్యంతోనే సమస్యలు తాండవిస్తున్నాయని.. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చామని, త్వరలోనే మీ ఇబ్బందులు తీరుస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు.
వారంతా చెరకు రైతులు! సాగు కోసం ఎలాంటి రుణాలూ తీసుకోకున్నా.. వారి రుణాలు మాఫీ చేస్తున్నట్టుగా బ్యాంకుల నుంచి సందేశాలు వచ్చాయి! దీంతో వారంతా కంగు తిన్నారు. ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
ప్రజాపాలన సేవా కేంద్రాలు కనపడేలా బ్యానర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎంపీడీవో రాఘవేందర్రెడ్డిపై కలెక్టర్ మనుచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.