Home » Telangana » Medak
చేర్యాల, జూలై 29: చేర్యాల పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తా అధ్వానంగా మారింది. రోజులతరబడిగా నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. వాహనాల రాకపోకలతో చిత్తడిగా మారడంతో పాటు గుంతలు ఏర్పడ్డాయి.
జోగిపేట, జూలై 27: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ ఆదాయంలో భారీ గండి పడింది. వేలం పాటదారులు కుమ్మక్కైౖ, నామమాత్రపు అద్దెకే పాటపాడి బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టారు.
సదాశివపేట, జూలై 27: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బల్దియాలో నయా దందా కొనసాగుతున్నది. ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ నాయకులు
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధరం గురువారెడ్డి
‘దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి పదిరోజుల క్రితం నిత్యం 209 మంది వైద్యపరీక్షల కోసం వచ్చేవారు. శుక్రవారం ఔట్ పేషెంట్ల సంఖ్య 316కు చేరింది. జ్వరాలు, వాంతులు, విరేచనాలతోపాటు కీళ్లనొప్పుల చికిత్సకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది’
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపొందినట్లుగా కనిపిస్తోంది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిల్పచెడ్, జూలై 25: దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిలోంచి బంగారం, వెండి, మేకల మంద నుంచి ఐదు మేకలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన చిల్పచెడ్ మండలం చండూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది.
అల్లాదుర్గం, జూలై 25 : అధికారుల నిర్లక్ష్య ఫలితంగా గుక్కెడు తాగునీటి కోసం అల్లాదుర్గం మండలం సీతానగర్ గిరిజన తండా వాసులు అల్లాడుతున్నారు
సంగారెడ్డి రూరల్, జూలై 25: పంట రుణాలు మాఫీ పొందిన రైతులకు వెంటనే రుణాలు రెన్యూవల్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు.