Home » Telangana » Medak
కౌడిపల్లి, ఆగస్టు 31: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో రసాభాస నెలకొని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాడుకున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 31: చిన్న, మధ్యస్థ పట్టణాల సమగ్ర అభివృద్ధి (ఐడీఎ్సఎంటీ) ఫేజ్-2 బాధితులకు న్యాయం చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.
సంగారెడ్డి క్రైం, ఆగస్టు 31: సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా శాంతియుత సమాజాన్ని నిర్మించేందుకు న్యాయవాదులు, పోలీసులు, వివిధ సంఘాల నాయకులు కృషిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి రాధాకృష్ణ చౌహాన్ కోరారు.
హుస్నాబాద్, ఆగస్టు 31: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు
యూఎ్సఎ్ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి
గుమ్మడిదల, ఆగస్టు 28: భక్తులకు కొంగు బంగారమైన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్నగూడెం వీరభద్రస్వామి ఆలయ నిర్వహణకు పాలకవర్గం ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొన్నది.
సంగారెడ్డి రూరల్, ఆగస్టు 28: బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్ అమరుల స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు.
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 28: విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేలు అమలు చేయాలని సమగ్ర శిక్ష జేఏసీ అధ్యక్షుడు శేషాద్రి డిమాండ్ చేశారు.
కోహీర్, ఆగస్టు 28: రెండు లక్షల రుణమాఫీ కానీ రైతుల కుటుంబ నిర్ధారణ ఇంటింటి సర్వేను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ అన్నారు.