Home » Telangana » Nalgonda
భారతదేశం 2047 నాటికి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని, అదే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆకాంక్షించారు. గురువారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత్‌మాల పరియోజన కింద నిర్మించనున్న రీజనల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) పరిహారాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అలైన్‌మెంట్‌ను మార్చాలని రైతులు కొన్నాళ్లుగా ఆందోళనబాట పట్టి, భూసేకరణ సర్వే పనులు, విచారణ సమావేశాలను అడ్డుకుంటూ నిరసన తెలిపారు.
జిల్లాలోని 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతంతమాత్రపు సేవలు అందుతున్నాయి. వైద్యుల, సిబ్బంది కొరతతో ఉదయం పూటకే సేవలు పరిమితమవుతున్నాయి.
రామన్నపేటలో ఏర్పాటుకు ప్రతిపాదించిన సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడుతోంది కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జెల్లెల పెంటయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ అన్నారు.
రామన్నపేటలో ప్రతిపాదించిన అదాని అంబుజా సిమెంట్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన వారందరూ వ్యతిరేకత తెలిపారని, ఆ మేరకు వాస్తవ నివేదికనే రూపొందించాలని రామన్నపేట మండలంలో అఖిలపక్షాల నాయకులు కలెక్టర్ హనుమంతు కె జెండగేను కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారతమాల పరియోజన కింద నిర్మించనున్న రీజనల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) పరిహారాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత్ మాల పరియోజన పథకం కింద నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) సర్కారు మరింత ముందడుగు వేసింది. భూసేకరణ చేపట్టేందుకు ఇప్పటికే 3(జీ) నోటిఫికేషన్ జారీ చేసి గ్రామాల వారీగా భూములు కోల్పోతోన్న రైతులు, ప్లాట్ల యజమానులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్ర మ ఏర్పాటుపై రామన్నపేటలో బుధవారం జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనలు, నిరసనల మధ్య ముగిసింది.
తెలంగాణ పర్యాటక రంగంలో భువనగిరి ఖిల్లా ఐకానగా మారనున్నదని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
బుద్ధవనానికి ప్రాధాన్యమిస్తూ రామప్ప ఆలయం, గోల్కోండ కోటలతో ఏర్పాటుచేసిన స్టాల్‌ను కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత ప్రారంభించడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన పటేల్ రమే్‌షరెడ్డి అన్నారు.