AP NEWS: పుంగనూరు నిందితులకు ముందస్తు బెయిల్

ABN , First Publish Date - 2023-09-04T22:05:55+05:30 IST

పుంగనూరు, అంగళ్లు దాడి కేసు(Punganur, Angallu case)లో ఏపీ ప్రభుత్వం(AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్(AP High Court anticipatory bail) తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసింది.

AP NEWS: పుంగనూరు నిందితులకు ముందస్తు బెయిల్

చిత్తూరు: పుంగనూరు, అంగళ్లు దాడి కేసు(Punganur, Angallu case)లో ఏపీ ప్రభుత్వం(AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్(AP High Court anticipatory bail) తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసింది. ఈ కేసులో నిందితులు దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దాడి కేసులో చల్లా బాబుపై వైసీపీ ప్రభుత్వం 7 కేసులు నమోదు చేసింది.4 కేసుల్లో చల్లా బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పుంగనూరులో చల్లా బాబు సరెండర్ అయిన విషయం తెలిసిందే.పుంగనూరు, అంగళ్లు దాడి కేసులో 327 మందిపై వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే అల్లర్ల కేసులో 97 మందిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-09-04T22:05:55+05:30 IST