Home » Punganuru Incident
రాష్ట్రంలో వైసీపీ శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పుంగనూరులో మైనార్టీ బాలిక మృతిపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఓవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే..
మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు.
వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరుకు రావడంతో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు పథకం ప్రకారం దాడికి దిగారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
పుంగనూరు, అంగళ్లు దాడి కేసు(Punganur, Angallu case)లో ఏపీ ప్రభుత్వం(AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్(AP High Court anticipatory bail) తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.
ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించడానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి అనుకూలంగా పోలీసు వ్యవస్థ(Police System) మారిందని బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav ) అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన పుంగనూరు ఘటనలో ముగ్గురు కీలక నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది..
చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి (Chittoor SP Rishanth Reddy).. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ వరకూ ఓ రేంజ్లో వినిపిస్తోంది.! ఇక సోషల్ మీడియాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు!. ఇందుకు కారణం పుంగనూరులో జరిగిన విధ్వంసమే.!