Share News

CM JAGAN : జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ

ABN , First Publish Date - 2023-12-01T19:58:15+05:30 IST

ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) అక్రమాస్తుల కేసుల విచారణ నేడు (శుక్రవారం) జరిగింది. నిందితులపై ఉన్న 127 డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు కొలిక్కి వచ్చాయి. 11 సీబీఐ, 8 ఈడీ ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటీషన్లపై విచారణ కొలిక్కి వచ్చింది.

CM JAGAN : జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ

అమరావతి: ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) అక్రమాస్తుల కేసుల విచారణ నేడు (శుక్రవారం) జరిగింది. నిందితులపై ఉన్న 127 డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు కొలిక్కి వచ్చాయి. 11 సీబీఐ, 8 ఈడీ ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటీషన్లపై విచారణ కొలిక్కి వచ్చింది. లిఖితపూర్వక వాదనలుంటే సమర్పించాలని సీబీఐ, ఈడీ, నిందితులను ఆదేశించింది. ఈ విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. హౌసింగ్ ప్రాజెక్టుల ఈడీ ఛార్జిషీట్‌లో ముగ్గురి నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై ఈనెల 4న విచారణ జరగనున్నది.

Updated Date - 2023-12-01T19:58:21+05:30 IST