Share News

Republic day 2024: రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు.. నారా లోకేశ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

ABN , Publish Date - Jan 26 , 2024 | 09:15 AM

రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

 Republic day 2024: రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు.. నారా లోకేశ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

అమరావతి: రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మహోజ్వల చరిత్ర గల దేశం భారతదేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి మనకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను మనకు రాజ్యాంగం ప్రసాదించింది అని’ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 09:15 AM