PM Modi: ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ వచ్చేసింది.. | The schedule of Modis visit to AP has arrived PVCH
Share News

PM Modi: ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ వచ్చేసింది..

ABN , Publish Date - May 02 , 2024 | 08:21 AM

ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు

PM Modi: ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ వచ్చేసింది..

అమరావతి: ఏపీలో ప్రధాని మోదీ (PM Modi) ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొనున్నారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకూ ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - May 02 , 2024 | 08:21 AM