Allu Arjun: దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:57 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ మామ గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఇవాళ(సోమవారం) కలిశారు.

Allu Arjun: దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ 1/6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ మామ గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఇవాళ(సోమవారం) కలిశారు.

Allu Arjun: దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ 2/6

దీపాదాస్‌ మున్షీ, మహేష్ కుమార్ గౌడ్‌లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలపై మాట్లాడారు.

Allu Arjun: దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ 3/6

అయితే ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మేమందరం ప్రెస్ మీట్‌లో ఉండగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చారని తెలిపారు.

Allu Arjun: దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ 4/6

ఆయన బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారని అన్నారు.

Allu Arjun: దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ 5/6

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడు, కాంగ్రెస్ వాది అని తెలిపారు. చంద్ర శేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడుతా. ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామని అన్నారు.

Allu Arjun: దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ 6/6

సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిందని, ఆమె కూమారుడు ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. ఈఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated at - Dec 23 , 2024 | 04:17 PM