Home » Pushpa 2: The Rule
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు మంగళవారం మరోసారి విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Allu Arjun and Sneha Reddy Viral Photo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన భార్య స్నేహా రెడ్డితో(Sneha Reddy) కలిసి రోడ్ సైడ్ దాబాలో సందడి చేశారు. దాబాలో ఇద్దరూ భోజనం(Lunch in Daba) చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరూ దాబాలో భోజనం చేస్తుండగా..