Share News

Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. కారు ఇంజిన్‌లో ఇలాంటి సీన్.. నెవర్ బిఫోన్.. ఎవర్ ఆఫ్టర్..

ABN , Publish Date - Sep 28 , 2024 | 09:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పార్క్ చేసి ఉన్న కారు నుంచి వింత శబ్ధాలు రావడంతో యజమానికి అనుమానం కలిగింది. మొదట ఎలాంటి సందేహం రాకున్నా పదే పదే అలాగే శబ్ధాలు వస్తుండడంతో అనుమానం మరింత పెరిగింది. అందులో..

Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. కారు ఇంజిన్‌లో ఇలాంటి సీన్.. నెవర్ బిఫోన్.. ఎవర్ ఆఫ్టర్..

బైకులు, కార్లు, బస్సులే కాకుండా ఏకంగా విమానాల్లోనూ కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఊహించని ప్రదేశాల్లో అనూహ్యంగా ఏవేవో దర్శనమిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు ఇంజిన్ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో అంతా అనుమానం కలిగింది. అందులో ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కారు ఇంజిన్‌లో ఇలాంటి సీన్.. నెవర్ బిఫోన్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పార్క్ చేసి ఉన్న కారు నుంచి వింత శబ్ధాలు రావడంతో యజమానికి అనుమానం కలిగింది. మొదట ఎలాంటి సందేహం రాకున్నా పదే పదే అలాగే శబ్ధాలు వస్తుండడంతో అనుమానం మరింత పెరిగింది. అందులో ఏముందో చూడాలనే ఉద్దేశంతో బానైట్ తీశాడు. అయితే ఇంజిన్ లోపల సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా పడుకుని (King Cobra in car engine) ఉండడం అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. దీంతో చివరకు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.

Viral Video: ఏంట్రా.. ఇదీ..! బైకులపై యవకుడి విచిత్ర విన్యాసాలు.. వీడియో వైరల్ అవడంతో.. చివరకు..


కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. కారు బానైట్‌ను ఓపెన్ చేసి.. ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. బుసలు కొడుతున్న పామును సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఇలా బైకులు, కార్లలో పాములు కనిపించడం గతంలో చాలా చూశాం. బైకు ఇంజిన్‌లో ఇరుక్కున్న నాగుపాములను బయటికి సందర్భాలను చూశాం. కారు అడుగు నుంచి పెద్ద పెద్ద పాములను వెలికితీసిన ఘటనలను చాలా చూశాం. అఖరికి విమానాల్లో కూడా ఉన్నట్టుండి పాములు కనిపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేయడం కూడా చూశాం.

Viral Video: గూజ్‌బమ్స్ తెప్పిస్తున్న 12 సెకన్ల వీడియో.. విమానం గాల్లో ఉండగా ఇంధనం అయిపోవడంతో.. చివరకు..


కారు ఇంజిన్‌లో కింగ్ కోబ్రా కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. అంత పెద్ద పాము ఇంజిన్‌లోకి ఎలా వెళ్లిందో’’.. అంటూ కొందరు, ‘‘అంత పెద్ద పామును ఎంతో సులభంగా పట్టుకున్నాడు’’.. అంటూ మరికొందరరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లు, 86వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 09:45 PM