Share News

Viral Video: వామ్మో.. ఇది మాయా.. లేక మంత్రమా.. వైట్ పేపర్లను ఇతనెలా మారుస్తున్నాడో చూస్తే..

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:36 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలను చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు.. ఇది కలా.. లేక నిజమా.. అనే అనుమానం కలుగుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

Viral Video: వామ్మో.. ఇది మాయా.. లేక మంత్రమా.. వైట్ పేపర్లను ఇతనెలా మారుస్తున్నాడో చూస్తే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలను చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు.. ఇది కలా.. లేక నిజమా.. అనే అనుమానం కలుగుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైట్ పేపర్లను ఓ వ్యక్తి ఎలా మార్చాడో చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది మాయా.. లేక మంత్రమా’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు చేసే మ్యాజిక్‌ చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. కొందరు ఖాళీ డబ్బాల నుంచి వివిధ రకాల వస్తువులతో పాటూ పక్షులు, జంతువులను బయటికి తీయడం చూశాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి తెల్లటి పేపర్లలో (White papers) చేసిన మ్యాజిక్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. కారు ఇంజిన్‌లో ఇలాంటి సీన్.. నెవర్ బిఫోన్.. ఎవర్ ఆఫ్టర్..


ప్రత్యేకంగా తయారు చేసిన ఓ ప్రెస్సింగ్ మిషిన్‌లో తెల్లటి పేపర్‌ను ఉంచాడు. దానిపై చెక్క తరహాలో ఉన్న వస్తువుతో ప్రెస్ చేశాడు. తీరా చూస్తే ఖాళీ పేపర్ కాస్తా.. 500 నోటులా మారిపోయింది. ఇలా ఖాళీ పేపర్లపై ప్రెస్ చేస్తూ.. వాటిని కరెన్సీ నోట్లలా (Currency notes) మారుస్తున్నాడు. అతడి పక్కన చూడగా.. 500 నోట్లు కట్టలు కట్టలుగా పడి ఉంటాయి. ఇదంతా మ్యాజిక్‌లా అనిపిస్తున్నా.. చూసేందుకు మాత్రం నిజంగా కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తున్నాడేమో అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది.

Viral Video: ఏంట్రా.. ఇదీ..! బైకులపై యవకుడి విచిత్ర విన్యాసాలు.. వీడియో వైరల్ అవడంతో.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఇతడి మ్యాజిక్ ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్ల మన దేశం పాడవుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27వేలకు పైగా లైక్‌లు, 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2024 | 04:36 PM