Puzzle: ఏ గ్లాసులో నీరు ఎక్కువ ఉందో 25 సెకన్లలో చెప్పగలిగితే.. మీలో ఐక్యూ పవర్ ఎక్కువ ఉన్నట్లే..
ABN , Publish Date - Oct 19 , 2024 | 01:35 PM
పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణ చిత్రాల తరహాలో కనిపించినా.. అందులో అనేక ప్రశ్నలు, వాటికి సమాధానాలు దాగి ఉంటాయి. అయితే పైకి చూస్తే మాత్రం సాధారణ చిత్రాల మాదిరే కనిపిస్తుంటాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. అందులో ఏదో ఒక వస్తువు దాగి ఉంటుంది. అలాగే..
పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణ చిత్రాల తరహాలో కనిపించినా.. అందులో అనేక ప్రశ్నలు, వాటికి సమాధానాలు దాగి ఉంటాయి. అయితే పైకి చూస్తే మాత్రం సాధారణ చిత్రాల మాదిరే కనిపిస్తుంటాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. అందులో ఏదో ఒక వస్తువు దాగి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న వస్తువుల్లో కొన్ని తేడాలు దాగి ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని చిత్రాల్లో మన మెడదుకు పని పెట్టే ఎన్నో పజిల్స్ కూడా దాగి ఉంటాయి. కొన్ని పజిల్స్ అయితే పరిష్కరింలేని విధంగా ఉంటాయి. లేదా మనం ఒకటి అనుకుంటే సమాధానం ఇంకోటి ఉంటుంది. ఏది ఏమైనా ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం వల్ల మనలో ఏకాగ్రతా శక్తి పెరగడంతో పాటూ మెడదుకు విశ్రాంతి కూడా లభిస్తుంది. తాజాగా మీ కోసం ఇలాంటి పజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలోని గ్లాసుల్లో దేంట్లో నీరు ఎక్కువగా ఉందో 25 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం.
సోషల్ మీడియాలో ఓ పజిల్ చిత్రం (Puzzle Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు A, B, C, D అనే నాలుగు గ్లాసులు కనిపిస్తున్నాయి. వాటిలో నీటితో పాటూ కొన్ని వస్తువులను చూడొచ్చు. A గ్లాసులో కత్తెర, B గ్లాసులో పేపర్ పిన్, C గ్లాసులో అయస్కాంతం, D గ్లాసులో వాచ్ కనిపిస్తున్నాయి.
Optical illusion: ఈ చిత్రంలో గడియారం ఎక్కడుందో 20 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లు బాగున్నట్లే..
ఆ వస్తువులన్నీ నీటిలో మునిగి ఉండడాన్ని గమనించవచ్చు. అయితే ఇందులో పజిల్ ఏముందీ అని మీకు సందేహం రావొచ్చు. అన్ని గ్లాసుల్లో నీరు సమానంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. వాటిలో తేడాలు ఉన్నాయి. నీటి పరిమాణం ఓ గ్లాసులో ఎక్కువగా ఉండగా.. మిగతా గ్లాసులు రెండు, మూడు, నాలుగు ఇలా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మీ పరిశీలనా శక్తికి పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ గ్లాసుల్లో ఏ గ్లాసులో ఎక్కువ నీరు ఉందో మీరు పసిగట్టాలి. ఎంతో మంది దీనికి సమాధానం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా మంది సమాధానం చెప్పడంలో విఫలమవుతున్నారు. కేవలం అతి కొద్ది మాత్రమే సరిగ్గా సమాధానం చెప్పగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఆ నీరు ఎక్కువ ఉన్న గ్లాసును గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఎంత ప్రయత్నించినా.. ఆ గ్లాసును గుర్తించడం మీ వల్ల కాకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: ఈ అడవిలో దాక్కున్న ఆవును.. 30 సెకన్ల లోపు గుర్తించడం మీ వల్ల అవుతుందా..
పేపర్ పిన్ ఉన్న B గ్లాసులో నీరు ఎక్కువగా ఉంది. ఎందుకంటే వస్తువు బరువును బట్టి గ్లాసులోని నీటి పరిమాణంలో తేడాలు ఉన్నాయి. పేపర్ పిన్ బరువు తక్కువగా ఉండడం వల్ల అందులో నీరు ఎక్కువగా ఉంది. ఈ గ్లాసును ముందుగా ఎవరైతే గుర్తించి ఉంటారో.. వారిలో పరిశీలనా శక్తి ఎక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు.
Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న ఊసరవెళ్లిని 20 సెకన్లలో కనిపెట్టగలరా..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..