Optical Illusion: మీ కంటికి ఓ పెద్ద పరీక్ష.. ఈ చిత్రంలో దాక్కున్న ఐస్‌క్రీంను కనిపెట్టండి చూద్దాం..
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:43 PM
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి పార్కులో కూర్చున భోజనాలు చేస్తున్నారు. అయితే ఇదే చిత్రంలో ఓ ఐస్ క్రీం కూడా దాక్కుని ఉంది. దాన్ని కనిపెట్టగలిగితే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం..
ప్రస్తుతం చాలా మంది వినోదంతో పాటూ మానసికోళ్లాసం కలిగించే సాధనాల కోసం సోషళ్ మీడియాలో శోధిస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరికి అభిరుచికి తగ్గట్టుగా నెట్టింట ఇలాంటి ఫొటోలు, వీడియోలు అనేకం దర్శనమిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల కాలక్షేపంతో పాటూ మైండ్ రిలీఫ్ కూడా అవుతుందని తెలిసిందే. ఇందుకోసం తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న ఐస్ క్రీంను కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical Illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి పార్కులో కూర్చున భోజనాలు చేస్తుంటారు. భార్య కూల్ డ్రింక్ తాగుతుండగా.. భర్త బ్రెడ్ ముక్కలు తింటుంటాడు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కప్పను గుర్తించి.. మీ కంటి చూపు ఎలా ఉందో పరీక్షించుకోండి..
మరోవైపు వారి పిల్లలో ఒకరు బుట్టలో తినుబండారాల కోసం వెతుకుతుండగా.. మరొకరు పిల్లితో ఆడుకుంటూ ఉంటారు. వారి పక్కన ఆరటిపండ్లు, యాపిల్, ద్రాక్ష, పుచ్చకాయ తదితర పండ్లతో పాటూ బ్రెడ్స్ తదితరాలు ఉంటాయి. అలాగే వారి వెనుక పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. ఆ పక్కనే వారి పెంపుడు కుక్క బంతితో ఆడుకుంటూ ఉంటుంది.
ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఇదే చిత్రంలో ఓ ఐస్ క్రీం (Hidden ice cream) కూడా దాక్కుని ఉంది. అయితే అది మాత్రం అంత సులభంగా కనిపించదు. కాస్త నిశింతంగా పరిశీలిస్తే తప్ప ఆ ఐస్ క్రీంను గుర్తించడం సాధ్యం కాదు. చాలా మంది ఆ ఐస్ క్రీంను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పది మందిలో ఇద్దరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఆ ఐస్ క్రీం (Try to spot the hidden ice cream) ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఇప్పటికీ దాన్ని గుర్తించడం మీ వల్ల కాకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్ర చూసి సమాధానం తెలుసుకోండి.
Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ఇవి కూడా చదవండి..
Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..
Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..
మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..