Share News

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మూడో తలను.. 30 సెకన్లలో గుర్తించగలరా..?

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:08 PM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది అనేక మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి రిలీఫ్ ఇచ్చేందుకు సోషల్ మీడియాలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో...

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మూడో తలను.. 30 సెకన్లలో గుర్తించగలరా..?

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది అనేక మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి రిలీఫ్ ఇచ్చేందుకు సోషల్ మీడియాలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ఒకటి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కునేందుకు ప్రయత్నించడం వల్ల మీ బ్రెయిన్‌కు రిలీఫ్ దొరకడంతో పాటూ వ్యాయామం కూడా అందినట్లవుతుంది. అలాగే మీలో ఏకాగ్రత కూడా మరింత పెరుగుతుంది. తాజాగా, మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న మూడో తలను 30 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఓ యువతి రెండు చేతుల్లో కొండచిలువలను పట్టుకుని ఉంది. వాటిలో ఓ కొండచిలువ ఆమె వైపు చూస్తూ తనను వదిలేయాలని వేడుకున్నట్లుగా ఉంది. మరో కొండచిలువ ఆకాశం వైపు చూస్తూ.. ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అలాగే ఆమె వెనుక వైపు ఓ వ్యక్తి కొండచిలువలను బంధించేందుకు ఓ బాక్స్ సిద్ధం చేసి ఉంచాడు.

Viral video: ఇలాంటివన్నీ ఇక్కడే జరుగుతుంటాయేమో.. ఈ మెట్రోలో ప్రేమికుల నిర్వాకం చూస్తే..


ఈ చిత్రంలో యువతి (young woman), ఓ వ్యక్తితో పాటూ రెండు కొండచిలువలు (pythons) మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో (hidden third head) మూడో తల కూడా దాక్కుని ఉంది. అయితే దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం ఆ మూడో తలను ఎంతో సులభంగా గుర్తించవచ్చు.

Viral video: వామ్మో.. ఇలాంటి జిరాఫీలు కూడా ఉంటాయా.. మహిళ దగ్గరికి వెళ్లడంతో.. చివరకు..


చాలా మంది ఆ తలను గుర్తించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో తెలివైన వారు మాత్రమే దాన్ని గుర్తించగలుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ తలను గుర్తించి, తెలివైన వారి లిస్ట్‌లో చేరిపోంది. ఎంత ప్రయత్నించినా ఆ మూడో తలను గుర్తించడం మా వల్ల కావట్లేదు.. అని అనుకునే వాల్లు ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Viral video: ఇలాక్కూడా రైలు దిగుతారా.. ఈ మహిళ చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు..

Updated Date - Jun 26 , 2024 | 08:08 PM