Share News

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం!

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:40 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపడు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం!

  • పట్టభద్రుల MLC ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

  • కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం

  • BRS అభ్యర్థి ఎలిమినేషన్‌తో గెలిచిన మల్లన్న

  • రెండో ప్రాధాన్యత ఓటులో మల్లన్నతో రాకేష్‌రెడ్డి పోటీ

  • మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోకపోయినా మల్లన్న గెలుపు

  • కౌంటింగ్ కేంద్రం వద్ద విజయ సంకేతం చూపించిన మల్లన్న

  • 18 వేల మెజారిటీ కంటిన్యూ అవుతుందన్న మల్లన్న

  • కొద్ది సేపట్లో ఫలితం వస్తుందన్న మల్లన్న

  • అధికారికంగా విజేతను ప్రకటించాల్సిన ఆర్వో

  • ప్రకటన వచ్చేసరికి 11 గంటలు అవుతుందని సమాచారం

Updated Date - Jun 07 , 2024 | 09:40 PM