Share News

TS News: ‌వైద్యారోగ్యశాఖ మంత్రికి నీట్ అభ్యర్థుల పేరెంట్స్ లేఖ...

ABN , Publish Date - Aug 05 , 2024 | 02:58 PM

Telangana: హైదరాబాద్‌లో నీట్ అభ్యర్థుల స్థానికత రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 6 -12 తరగతి వరకు చదివిన వాటిలో వరసగా నాలుగు తరగతుల ఆధారంగా స్థానికత ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 9,10, ఇంటర్ చదివిన ఆధారంగా స్థానికత నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

TS News: ‌వైద్యారోగ్యశాఖ మంత్రికి నీట్ అభ్యర్థుల పేరెంట్స్ లేఖ...
NEET

హైదరాబాద్, ఆగస్టు 5: హైదరాబాద్‌లో (Hyderabadt) నీట్ అభ్యర్థుల (NEET Candidates) స్థానికత రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) తాజాగా తెచ్చిన జీఓతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 6 -12 తరగతి వరకు చదివిన వాటిలో వరసగా నాలుగు తరగతుల ఆధారంగా స్థానికత ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 9,10, ఇంటర్ చదివిన ఆధారంగా స్థానికత నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

CM Chandrababu Naidu: అధికారులకు స్వీట్ వార్నింగ్.. తేడా వస్తే అంతే సంగతులు..


ఇంటర్ విజయవాడలో చదివించి పిల్లల స్థానికత కోల్పోతున్నామని తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వరసగా 6 నుంచి ఇంటర్ వరకు చదివిన వాటిలో వరసగా నాలుగు ఏళ్లు ఉన్నదాన్ని స్థానికంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ సీట్ల భర్తీలో విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రికి పేరెంట్స్ లేఖ రాశారు. న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయస్తామని తల్లిదండ్రులు, స్టూడెంట్స్ చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

Nagarjunasagar: నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత

KTR: ‘యథా రాజా తథా ప్రజా’.. దళిత మహిళపై దాడిని ఖండించిన కేటీఆర్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 03:40 PM