సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

ABN, Publish Date - Aug 27 , 2024 | 01:10 PM

ఖైరతాబాద్(Khairatabad) వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 70అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

హైదరాబాద్: ఖైరతాబాద్(Khairatabad) వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 70అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో గణపతిని తీర్చిదిద్దుతున్నారు. లంబోధరుడికి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపున శివపార్వతుల కల్యాణంతోపాటు అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మెడికల్ కాలేజ్ కూల్చే కుట్ర: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..

నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 27 , 2024 | 01:10 PM