Viral Video: వీధి సందులో నిలబడ్డ యువతి.. సమీపానికి వచ్చిన అంకుల్.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:26 PM
విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వీధి సందులో స్కూటీ పక్కన నిలబడి ఉంటుంది. ఇంతలో ఓ అంకుల్ అటుగా వస్తాడు. చివరకు జరిగింది చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్లేంటీ మరీ దారుణంగా ఉన్నారే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా కూడా ఇట్టే ప్రపంచం మొత్తం తెలిసిపోతోంది. ఆఖరికి మారుమూల ప్రాంతాల్లో ఏకాస్త వినూత్న సంఘటన చోటు చేసుకున్నా కూడా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇక యువతులకు సంబంధించిన వీడియోలైతే ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. తాజాగా, ఇలాంటి విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వీధి సందులో స్కూటీ పక్కన నిలబడి ఉంటుంది. ఇంతలో ఓ అంకుల్ అటుగా వస్తాడు. చివరకు జరిగింది చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్లేంటీ మరీ దారుణంగా ఉన్నారే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి వీధి సందులో స్కూటీ పక్కన నిలబడి ఉంటుంది. ఇంతలో ఓ అంకుల్ అటుగా వస్తాడు. నేరుగా ఆ యువతి వద్దకు వచ్చిన అతను.. (Uncle hugging young woman) ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ యువతి కూడా అతడిని ఎంతో సంతోషంగా కౌగిలించుకోవడం వీడియోలో చూడొచ్చు.
తర్వాత ఆ యువతిని పైకి ఎత్తుకున్న అతను.. స్కూటీపై కూర్చోబెట్టి, తాను కింద కూర్చొన్నాడు. తర్వాత ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. అయితే ఇదంతా పైనుంచి గమనిస్తున్న వ్యక్తి మొత్తం తన ఫోన్ కెమెరాలో బంధించాడు. చివరకు వారిపై నీళ్లు చల్లడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు.
Funny Viral Video: సెల్ఫీ స్టిక్ పట్టుకున్న సింహం.. షాకైన మిగతా సింహాలు సమీపానికి వెళ్లగా..
ఇలా లేటు వయసున్న వ్యక్తి.. యువతితో సరసాలు ఆడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ అంకుల్ మామూలుగా ఎంజాయ్ చేయలేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వీడియో చూస్తుంటే ఇదంతా స్కిప్టెడ్‌లా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Snakes Viral: గుట్టలుగా బయటపడ్డ గుడ్లు.. అన్నింటినీ పొదిగించి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..