Home » Andhra Pradesh » East Godavari
ద్రాక్షారామ పీఏసీసీఎస్ పరిధిలో రైతు సేవా కేం ద్రాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టరు టి.నిషా ంతి తనిఖీ చేశారు.
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది
తెలుగు సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు తెలుగువారంతా కృషి చేయాలని మహారాష్ట్ర ఆకాశవాణి కేంద్రం ఇంజనీర్ ఆర్వీఎస్ఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
కోటిపల్లి నుంచి నరసాపురం వరకు ఏర్పాటు చేసే రైల్వేలైన్ కొరకు పాశర్లపూడి నుంచి చించినాడ వరకు పాతసర్వే ప్రకారం రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు శుక్రవారం మొగలికుదురులో నిరసన తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి పంచాయతీలు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి కోరారు.
ప్రజల వద్దకే ఇంటింటికీ వెళ్లి వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారని రంగంపేట పీహెచ్సీ వైద్యాఽధికారిణి బి.వేణుశ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రారంభించిన నేషనల్ కమ్యూనికబుల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగామ్(ఎన్సీడీసీడీ 3.0), రాష్ర్టీయ బాల ఆరోగ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)లను రంగంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద శుక్రవారం ఆమె ప్రారంభించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పవిత్ర గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శివ నామస్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. అధిక సంఖ్యలో గోష్పాదక్షేత్రానికి చేరుకుని అఖండ గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు.
సహకార వ్యవస్థ బలో పేతానికి అందరూ కృషిచేయాలని కాకినాడ జిల్లా సహకార అధికారి(డీసీవో) జి.వెంకటకృష్ణ కోరారు.
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసిన ఎస్.రాజీవ్‌కృష్ణ గురువారం మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.