Home » Andhra Pradesh » East Godavari
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు.
కుండలేశ్వరంలో సోమవారం అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
కార్తీకమాసం సందర్భంగా అయినవిల్లి దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, టీటీడీ మాజీ ఈవో, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రముఖ సినీ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, సంసృతాంధ్ర పండితులు పీటీబీవీ రంగాచార్యులు, గురుసహస్ర్తావధాని కడిమెళ్ళ వరప్రసాద్, సార్వభౌమ అచ్చతెలుగు అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్ మండలంలోని ఏకాదశ రుద్రులను దర్శించున్నారు.
న్యుమోని యా.. ఊపిరితిత్తుల్లో వచ్చే ఒక ఇన్ఫెక్షన్. దగ్గినప్పుడు, వైరస్ల ద్వారాను, బాక్టీరియా ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.
ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను 24 గంటల్లో పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికా రులకు కలెక్టర్ ఆదేశించారు.
పయ్యావుల పద్దు సంక్షేమ మం త్రం జపించింది.బడ్జెట్లో ఎన్నికల హామీల అమ లుకు పెద్దపీట వేస్తూ ముందుకు కదిలింది. మహిళలు, అన్నదాతల మేలే అసలు సిసలు ప్రాధాన్యంగా భావించి వరాల జల్లు కురిపిం చింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్ చేస్తున్నాడు. అక్కడే పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి తప్పతాగిన హౌస్ సర్జన్ జగదీశ్.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాస్టల్ గదుల్లోకి అక్రమంగా ప్రవేశించాడు.
ఒకప్పుడు టీచర్లు బ్లాక్ బోర్డుపై పాఠాలను చెప్పేవారు. టెక్ట్స్ బుక్కులోని పాఠాన్ని అంశాలవారీగా తెల్లని చాక్పీసుతో నల్లని బోర్డుపై రాస్తూ విద్యార్థులకు వివరించేవారు.
మండలంలోని నెల్లిమెట్ల కాలనీ-నెల్లిమెట్ల గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డు మధ్యలో ఉన్న కాజ్వే గతంలో వరద ఉధృతికి కొట్టుకుపోయింది.
కాకినాడ జిల్లా సామర్లకోట-కాకినాడ మధ్య ‘సాగరమాల’ ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.