Home » Andhra Pradesh » Kadapa
ఫ్రీహోల్డ్ ల్యాండ్ వెరిఫికేషనను బాధ్యతగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన అధికారులను ఆదేశించారు.
తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని ఆర్డీఓ జాన ఇర్వీన హెచ్చరించారు.
ఎమ్మెల్యే మేడం గారూ.. ఈపక్క కూడా ఒక్కసారి దృష్టి సారించండి.
ప్రతి గ్రామంలో మౌలికవసతులను కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.
కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు.
వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.
ములకలచెరువు మండలంలోని పలు రోడ్లపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సి వస్తోంది.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాయుగుండం తీరం దిశగా వస్తున్నందున 8 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరిక జారీచేశారు.
ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కా రానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇనచార్జ్ పోతుల సాయినాథ్ పిలుపు నిచ్చారు.