Home » Andhra Pradesh » Kadapa
దేవదాయ శాఖ భూములను దురాక్రమ ణ చేస్తే కఠిన చర్యలు తప్ప వని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా హెచ్చరించా రు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వభావ్ స్వచ్ఛత - సంస్కార్ స్వచ్ఛత అనే కార్యక్ర మాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ప్రారంభించి నా గ్రామాల్లో ఇంకా ప్రజలకు మురుగు కష్టాలు తప్పడంలేదు.
శిశువుల ఆరోగ్యం పట్ల శిశుగృహాల నిర్వాహకులు శ్రద్ధ వహించాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబాపక్రుద్దీన్ పేర్కొన్నారు.
శాప్ సహకారంతో కడపలోని స్పోర్ట్స్ స్కూల్‌ను సమర్ధవంతంగా నిర్వహిస్తామని కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు.
Andhrapradesh: కడప కార్పోరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ వ్యవహారానికి సంబంధించి మేయర్ సురేష్ బాబు స్పందించారు. ఎమ్మెల్యే మాధవికి గౌరవం ఇచ్చి గతంలో మేయర్ సీటు పక్కన కూర్చోబెట్టామని.. కానీ ఆమె గౌరవాన్ని నిలుపుకోలేకపోయారన్నారు. అందుకే కుర్చీ కింద వేశామని చెప్పుకొచ్చారు. ప్లాన్ ప్రకారమే కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే రభస చేశారని అన్నారు.
కడపలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై మేయర్ పక్కన కూర్చోనివ్వకుండా కార్పొరేటర్లు కూర్చునే చోట కూర్చుకోవాలంటున్న పాలక వర్గ వైసీపీ నేతల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి భగ్గుమన్నారు.
రామసముద్రం మండలం కురి జల పంచాయతీ కేంద్రంలోని పురాతన చెన్నకేశవస్వామి ఆలయ భూమి లీజు విషయమై వివాదం చోటుచేసుకుంది.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ధనంజేయులు హెచ్చరించారు.
ఫ్రీ హోల్డ్ భూములతో పా టుగా చుక్కల భూములపై పకడ్బం దీగా విచారణ చేపట్టాలని ఇనఛార్జ్ ఆర్డీవో రాఘవేంద్ర పేర్కొన్నారు.
మదనపల్లె పట్టణం అభివృద్ధే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.