Home » Andhra Pradesh » Kadapa
లింగాల కుడికాల్వ పరిధిలోని చెరువులన్నీ నింపుతామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్ రవి అన్నారు.
కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ నాయకులు డి మాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ భూ మిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలను ఉమ్మడి కడపజిల్లా కేంద్రంగా మారింది.
కార్మికుల హక్కుల కోసం పునరంకితం కావాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, రైల్వే గూడ్సు షెడ్ హమాలీ వర్కర్స్ యూనియన అధ్యక్షుడు కేసీ బాదుల్లా పిలుపునిచ్చారు.
విధి నిర్వహనలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణాలు పో గొట్టుకున్న అమరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అదనపు ఎస్పీ ప్రకా్‌షబాబు అన్నారు.
కూ టమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దీపం పథకం ఒకటని, ఈ పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తెలిపారు.
మదన పల్లె పట్టణంలో దీపావళి పండుగ సంబరాలను ప్రజలు వేడుకగా నిర్వహించారు.
మండ లంలోని పొన్నేటిపాళెం, కురవంక, అంకిశెట్టిపల్లె గ్రా మ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మె ల్యే షాజహానబాషా శుక్రవారం శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృ త్వంలోని కూటమి ప్రభు త్వం లో భాగస్వామ్యులైన తాము పాలకులం కాదని.. ప్రజా సేవకులమని, పీలేరు ఎమ్మె ల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.